Tuesday, 18 November 2014
Monday, 17 November 2014
ఇది మీ కలలను సాకారం చేసే అద్భుత అవకాశం
చుట్టుపక్కల 22 గ్రామాలను కలుపుకొని గ్రేటర్ రాజమండ్రి గా అవతరించబోతున్న స్మార్ట్ సిటీ రాజమండ్రి నగరంలో... అత్యద్భుత అభివృద్ధికి అనేక అవకాశాలు ముంగిట నిలుపుకున్న రాజానగరంలో వెలసిన ఒక అద్భుత రియల్ ఎస్టేట్ వెంచర్ మన లోటస్ టౌన్ షిప్ !
నగరాభివృద్ధికి మకుటాయమానంగా, రాజమండ్రికి గర్వకారణంగా ఈ వెంచర్ నిలుస్తుంది అనడంలో లేదు సందేహం.. ఇక్కడ సొంత స్థలం ఉంటే ఇక ప్రతి క్షణమూ సంతోషం !
మధ్య తరగతి వర్గాలకు, ఉన్నత వర్గాలకు కూడా అనువైన ధరల్లో నివాస స్థలం అందించడమే కాక, పెట్టుబడులకు మంచి రాబడి ఇచ్చే విలువ పెరిగే అవకాశాల్ని లోటస్ టౌన్ షిప్ ద్వారా ఎలైట్ ఎవెన్యూస్ కల్పిస్తోంది.
సర్వ సదుపాయాలతో DTCP (హైదరాబాద్) అప్రూవల్ తో సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకున్న వెంచర్ ఇది...
60 , 40 అడుగుల ఇంటర్నల్ బిటి రోడ్లతో, ఆహ్లాదకరమైన పార్కులు, ప్రకృతి సౌందర్యాల మధ్య అలరారుతున్న లోటస్ టౌన్ షిప్ ను నేడే సందర్శించండి. మీకు అనువైన ప్లాట్ వెంటనే బుక్ చేసుకోండి.
పూర్తి వివరాలకు సంప్రదించండి :
ఫోన్స్ : 9440451836
ఈ మెయిల్ : drvs56@yahoo.in
Subscribe to:
Comments (Atom)

